వర్దీకి ‘ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు | Prof Tejinder Singh Virdee receives 'Professional of the Year' award | Sakshi
Sakshi News home page

వర్దీకి ‘ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు

Published Tue, Sep 23 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

వర్దీకి ‘ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు

వర్దీకి ‘ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు

లండన్: విశ్వంలో ప్రతి పదార్థానికీ ద్రవ్యరాశిని  ఇస్తుందని భావిస్తున్న దైవకణం (హిగ్స్ బోసాన్) ఉనికిని కనిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రవాస భారత శాస్త్రవేత్త  తేజీందర్ వర్దీ ప్రతిష్టాత్మక ‘ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నారు. లండన్‌లో ‘ఏసియన్ అచీవర్స్ అవార్డ్స్ 2014’ కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement