ట్రంప్‌ గెలుపునకు పుతిన్‌ కృషి | Putin's efforts to secure a victory Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ గెలుపునకు పుతిన్‌ కృషి

Published Sun, Jan 8 2017 3:22 AM | Last Updated on Thu, Apr 4 2019 3:19 PM

ట్రంప్‌ గెలుపునకు పుతిన్‌ కృషి - Sakshi

ట్రంప్‌ గెలుపునకు పుతిన్‌ కృషి

అమెరికా నిఘా సంస్థ నివేదిక

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపునకు, హిల్లరీ ఓటమికి పుతిన్‌ ‘ప్రభావిత ప్రచారం’నిర్వహించారని అమెరికా జాతీయ నిఘా సంస్థ పేర్కొంది. అమెరికా ఎన్నికల లక్ష్యంగా పుతిన్‌ ప్రభావిత ప్రచారానికి ఆదేశాలిచ్చారని తాము ఓ అంచనాకు వచ్చామని ఆ సంస్థ డైరెక్టర్‌ తన నివేదికలో పేర్కొన్నారు.

అమెరికా ప్రజాస్వామ్య విధానంపై ప్రజల్లో నమ్మకం పోయేలా చేయడం, హిల్లరీ క్లింటన్‌ను ఓడించడమే రష్యా లక్ష్యం అని 31 పేజీల ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికను గురువారం అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు సమర్పించారు.  అయితే దీనిని ట్రంప్‌ ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement