సిరియాలో ఉగ్రదాడి.. 9 మంది చిన్నారుల మృతి | Syria: Mortar attack on girls’ school kills 9 students | Sakshi
Sakshi News home page

సిరియాలో ఉగ్రదాడి.. 9 మంది చిన్నారుల మృతి

Published Tue, Dec 22 2015 8:12 PM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

Syria: Mortar attack on girls’ school kills 9 students

డమాస్కస్: సిరియాలో ఉగ్రవాదులు చేసిన దాడిలో కనీసం 9 మంది విద్యార్థినులు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. మంగళవారం దైర్ ఇజోర్లో ఓ బాలికల ఎలిమెంటరీ స్కూల్పై ఉగ్రవాదులు ఫిరంగులతో దాడి చేశారు.

దైర్ ఇజోర్లో ప్రభుత్వ బలగాలు, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మధ్య పోరు సాగుతోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్కూల్ పై దాడికి పాల్పడినట్టు సిరియా మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement