లండన్‌ దాడి మా పనే: ఐసిస్‌ | The attack on our way to London: ISIS | Sakshi
Sakshi News home page

లండన్‌ దాడి మా పనే: ఐసిస్‌

Published Thu, Mar 23 2017 6:39 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

The attack on our way to London: ISIS

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంటుపై  ఉగ్రదాడి చేసింది తమ మద్ధతు దారుడేనని ఐసిస్‌ చెప్పుకొచ్చింది. మా సంస్థకు చెందిన వ్యక్తే దాడిలో పాల్గొన్నాడని ఐసిస్‌ తెలిపింది. ఓ ముష్కరుడు దాడి చేసిన ఘటనలో బుధవారం నలుగురు చనిపోయిన సంగతి తెల్సిందే.
 
ఐసిస్‌ తన ఉగ్ర గ్రూపు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉగ్రదాడిలో పాల్గొన్నది ఐసిస్‌ సైనికుడని, మా గ్రూపు వ్యక్తి ఇలా చెయ్యడం మాకు సంతోషాన్ని ఇచ్చిందని  ఐసిస్‌ మీడియాకు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement