ఒంటి మీది బట్టల్లేకుండా నిరసన: ఎందుకంటే? | Unemployed Chefs Protest In Russia For Work | Sakshi
Sakshi News home page

ఇలా మిగిలాం!

Published Thu, Jun 11 2020 10:02 AM | Last Updated on Thu, Jun 11 2020 10:05 AM

Unemployed Chefs Protest In Russia For Work - Sakshi

నిరసనకారులు

మాస్కో : రష్యాలో వందలాదిమంది మగవాళ్లు, ఆడవాళ్లు ఒంటి మీది బట్టలన్నింటినీ తొలగించుకుని ఆ గ్రూప్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. వ్యూయర్స్‌కి వాళ్లు చేస్తున్న మేలు ఏమిటంటే.. కంప్లీట్‌ దిగంబరంగా కాకుండా ప్లేట్లు, కప్పులు, సాస్‌ ప్యాన్‌లు, బాటిల్స్, స్టూళ్లు అడ్డుగా పెట్టుకుంటున్నారు. వాళ్లంతా రష్యాలోని బార్లు, రెస్టారెంట్‌లు, కేఫ్‌లలో పని చేసే షెఫ్‌లు, కొందరైతే ఓనర్లు కూడా! లాక్‌డౌన్‌ తో పనులు లేకుండా పోవడంతో వాళ్లిలా తమ అభాగ్యతను ప్రదర్శిస్తున్నారు. ‘‘మేము ఒకటే కోరుతున్నాం. పని కల్పించండి’’ అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమీ లేని మనుషులుగా మిగిలామని చెప్పడానికే అలా నూలు పోగు లేకుండా నిరసన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారట వాళ్లంతా.

చదవండి : రష్యాకు తలపోటుగా మారిన ఆయిల్‌ లీకేజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement