ఫేస్‌బుక్‌లో ఆ వీడియోలకు హెచ్చరిక గుర్తులు | Warning signs of the video on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో ఆ వీడియోలకు హెచ్చరిక గుర్తులు

Published Thu, Jan 15 2015 12:28 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్‌బుక్‌లో ఆ వీడియోలకు హెచ్చరిక గుర్తులు - Sakshi

ఫేస్‌బుక్‌లో ఆ వీడియోలకు హెచ్చరిక గుర్తులు

శాన్‌ఫ్రాన్సిస్కో: గ్రాఫిక్ వీడియోలపై ఫేస్‌బుక్ హెచ్చరిక గుర్తులు పెట్టింది. 18 ఏళ్ల లోపు యువత పోస్టు చేస్తున్న ఇబ్బందికర దృశ్యాలను నివారించడానికి ఈ చర్యలు తీసుకొంది. తద్వార పోస్టు చేస్తున్న విషయాలపై ఆయా ఖాతాదారులు బాధ్యతగా నడుచుకుంటారని  తాము ఆశిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఆ వీడియోలను చూడదలిస్తే హెచ్చరిక గుర్తులపై క్లిక్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement