చైనాలో తొలి హైడ్రోజన్‌ ట్రామ్‌ ప్రారంభం | Worlds first hydrogen tram begins operation in China | Sakshi
Sakshi News home page

చైనాలో తొలి హైడ్రోజన్‌ ట్రామ్‌ ప్రారంభం

Published Sat, Oct 28 2017 2:17 AM | Last Updated on Sat, Oct 28 2017 2:17 AM

Worlds first hydrogen tram begins operation in China

బీజింగ్‌: ప్రజా రవాణా వ్యవస్థలో చైనా మరో ముందడుగు వేసింది. హైడ్రోజన్‌తో నడిచే తొలి పర్యావరణహితమైన ట్రామ్‌ను శుక్రవారం ప్రారంభించింది. ప్రపంచంలోనే తొలి పర్యావరణహితౖ హైడ్రోజన్‌ ట్రామ్‌గా ఇది రికార్డుల్లోకెక్కనుంది. ఈ ట్రామ్‌ద్వారా తొలిసారిగా నార్త్‌ చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని తంగ్షన్‌లో కమర్షియల్‌ సర్వీసులను అందించనున్నారు. మూడు బోగీలతో కూడిన ఈ ట్రామ్‌లో మొత్తం 66 సీట్లు ఉంటాయి. 12 కేజీల హైడ్రోజన్‌ను ఒకసారి నింపుకోగల సామర్థ్యమున్న  ఈ ట్రామ్‌ గంటకు నలభై నుంచి 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement