
ప్యారిస్ దాడుల గురించి తెలిసి షాకయ్యాను: వైఎస్ జగన్
ప్యారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడులపై వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తన సందేశం పోస్ట్ చేశారు. ప్యారిస్ దాడుల విషయం తెలిసి షాకయ్యానని చెప్పారు. తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతి చెబుతున్నానన్నారు.
Shocked at the news of #ParisAttacks. Heartfelt condolences to the families who lost their loved ones.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2015