
కలెక్టర్‌ను సన్మానిస్తున్న మండల సర్పంచ్‌లు
సాక్షి, మెట్‌పల్లిరూరల్: జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్‌ను మెట్‌పల్లి మండల సర్పంచ్‌లు బుధవారం శాలువాలు, పూలగుఛ్చంతో సన్మానించారు. జాతీయ స్థాయిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ అందించే ఉత్తమ కలెక్టర్ అవార్డుకు ఎంపికయినందుకు ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్ ఆకుల రాజరెడ్డి, బద్దం శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, జంగిటి అంజయ్య, శంకర్ నాయక్, డీపీవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment