ఫిబ్రవరి 3,4న ‘తెలుగు మహాసభలు’ | 'Telugu Conferences' on February 3,4th | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 3,4న ‘తెలుగు మహాసభలు’

Published Fri, Jan 5 2018 3:06 AM | Last Updated on Fri, Jan 5 2018 3:26 AM

'Telugu Conferences' on February 3,4th - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రపంచ తెలుగు సమాఖ్య 11వ ద్వైవార్షిక మహాసభలు, రజతోత్సవ వేడుకలు ఫిబ్రవరి 3, 4 తేదీల్లో చైన్నెలో నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

విజయవాడలో గురువారం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ విలువలను భావి తరాలకు అందించడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement