''1' నేనొక్కడినే మాస్టర్ పీస్ కాదు.. మాస్టర్' | '1'Nenokkadine...its not a master piece. .its a piece master | Sakshi
Sakshi News home page

''1' నేనొక్కడినే మాస్టర్ పీస్ కాదు.. మాస్టర్'

Published Tue, Jan 14 2014 12:34 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

''1' నేనొక్కడినే మాస్టర్ పీస్ కాదు.. మాస్టర్'

''1' నేనొక్కడినే మాస్టర్ పీస్ కాదు.. మాస్టర్'

భారీ అంచనాలతో సంకాంత్రి పండుగ కానుకగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన '1' నేనొక్కడినే చిత్రం విడుదలైంది. అయితే సినీ ప్రేక్షకుల్లో ఓ వర్గం ఈ చిత్రంపై పెదవి విరచగా, మరో వర్గం టాలీవుడ్ కు ఓ స్థాయిని పెంచే చిత్రంగా పేర్కొంటున్నారు. ఈ చిత్రానికి రివ్యూలు ప్రతికూలంగా వచ్చినా, విదేశాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోగా '1' నేనొక్కడినే ఓవర్సీస్ మార్కెట్లో 1 మిలియన్ డాలర్లను వసూలు చేసినట్టు ట్రేడ్ అనలిస్టులు తెలిపారు. ఇలాంటి మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి వెల్లడించిన అభిప్రాయాలను ఓసారి పరిశీలిద్దాం!
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement