'శ్రీమంతుడు' సెల్ఫీ తీశాడు | A selfie wit the Superstar twitts devi sri | Sakshi
Sakshi News home page

'శ్రీమంతుడు' సెల్ఫీ తీశాడు

Published Sun, Jul 19 2015 4:13 PM | Last Updated on Sat, Aug 25 2018 6:45 PM

'శ్రీమంతుడు' సెల్ఫీ తీశాడు - Sakshi

'శ్రీమంతుడు' సెల్ఫీ తీశాడు

ప్రిన్స్ మహేష్ బాబుతో సెల్ఫీ దిగే చాన్స్ రావాలనే కానీ లక్షలాది అభిమానులు క్యూలో ఉంటారు. ఈ అవకాశం వస్తే అభిమానులకు పండగే. మహేష్ బాబుతో కలసి సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సెల్ఫీ దిగారు. ఈ విషయాన్ని దేవీశ్రీ ప్రసాదే వెల్లడించారు.  

మహేష్తో కలసి తాను సెల్ఫీ దిగానని, దీన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు క్లిక్ చేశాడని...ఆయనకు ధన్యవాదాలంటూ దేవీశ్రీ ట్విట్ చేశారు. మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడుకు దేవీశ్రీ స్వరాలు అందించారు. ఈ చిత్రం ఆడియో శనివారం విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement