మార్చి 10న వస్తున్న 'ఆకతాయి' | aakatayi release Date | Sakshi
Sakshi News home page

మార్చి 10న వస్తున్న 'ఆకతాయి'

Published Fri, Mar 3 2017 4:35 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

aakatayi release Date

ఆశిష్ రాజ్, రుక్సార్ మీర్ జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ లవ్ ఎంటర్టైనర్ 'ఆకతాయి'. వి కె ఎ ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు రామ్ భీమన దర్శకుడు.  'రివేంజ్ ఈజ్ స్వీట్' అనేది ట్యాగ్ లైన్. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.ఆర్.విజయ్ కుమార్, కె.ఆర్.కౌశల్ కరణ్, కె.ఆర్.అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల "యు/ఎ" సర్టిఫికెట్తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఆకతాయి మార్చి 10న  విడదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్కు మంచి స్పందన రావటంతో సినిమా సక్సెస్పై యూనిట్ సభ్యులు కాన్ఫిడెంట్గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement