ఆర్ధిక సహాయానికి ముందుకొచ్చిన అమీర్ ఖాన్! | Aamir Khan to donate Rs.1.1 mn for Mumbai film festival | Sakshi
Sakshi News home page

ఆర్ధిక సహాయానికి ముందుకొచ్చిన అమీర్ ఖాన్!

Published Thu, Sep 4 2014 2:27 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

ఆర్ధిక సహాయానికి ముందుకొచ్చిన అమీర్ ఖాన్!

ఆర్ధిక సహాయానికి ముందుకొచ్చిన అమీర్ ఖాన్!

ముంబై: బాలీవుడ్ నటుడు, నిర్మాత అమీర్ ఖాన్ 11 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ (ఎంఐఎఫ్ఎఫ్) నిర్వహణ కోసం నిధుల కొరత ఉండటంతో సహాయం అందించడానికి అమీర్ విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు. 
 
ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ కు నిధుల అవసరం ఉంది. నేను 11 లక్షల డొనేషన్ ఇస్తున్నాను. మీరు కూడా సహాయానికి ముందుకు వస్తే గొప్పగా ఉంటుంది అని అమీర్ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్, ట్విటర్ ల్లో వెల్డడించారు. విరాళాలివ్వడానికి చొరవ చూపిన అమీర్ ఖాన్ ను ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీనివాసన్ నారాయణ్ అభినందించారు. 

.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement