పదకొండు కిలోలు పెరగాలి! | Aditya Roy Kapur to gain 11 kilos for Mohit Suri's Malang | Sakshi
Sakshi News home page

పదకొండు కిలోలు పెరగాలి!

Published Sun, May 12 2019 4:01 AM | Last Updated on Sun, May 12 2019 4:01 AM

Aditya Roy Kapur to gain 11 kilos for Mohit Suri's Malang - Sakshi

ఆదిత్య రాయ్‌ కపూర్

... అంటున్నారు ఆదిత్య రాయ్‌ కపూర్‌. మోహిత్‌ సూరి దర్శకత్వంలో ఆదిత్య రాయ్‌ కపూర్, దిశా పాట్నీ, అనిల్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మళంగ్‌’. ఈ సినిమాలో ఆదిత్యరాయ్‌ కపూర్‌ యాక్షన్‌ హీరోగా కనిపించనున్నారు. తన పాత్ర కోసం పదకొండు కిలోలు పెరగనున్నారట. ‘‘ఈ సినిమా కోసం నా శరీరాన్ని భారీగా మార్చేయనున్నా. ఆ వర్క్‌ కూడా స్టార్ట్‌ చేశాను’’ అన్నారు ఆదిత్య. ‘ఆషికీ 2’ తర్వాత మోహిత్‌ సూరి, ఆదిత్య కలసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement