ఫన్నీ ఏజెంట్‌... సాయి శ్రీనివాస ఆత్రేయ | Agent Sai Srinivasa Athreya Movie Teaser | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 24 2018 11:08 AM | Last Updated on Sat, Nov 24 2018 11:08 AM

Agent Sai Srinivasa Athreya Movie Teaser - Sakshi

మ‌ళ్ళీరావా సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన స్వధర్మ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ రెండో ప్రయ్నతంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కురెడీ అవుతోంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు.

స్వరూప్ ఆర్ఎస్ జే ను దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవీన్‌ పొలిశెట్టి టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. పెద్ద కేసులు రాని ప్రైవేట్‌ డిటెక్టివ్‌గా నవీన్‌ లుక్‌, పర్ఫామెన్స్‌ ఆకట్టుకునేలాగే ఉంది. శృతి శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ‘అ!’ ఫేం మార్క్ కె రాబిన్  ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement