రేఖకు యశ్‌చోప్రా జాతీయ అవార్డు | Aishwarya Rai addresses veteran actress Rekha as maa at Stardust awards | Sakshi
Sakshi News home page

రేఖకు యశ్‌చోప్రా జాతీయ అవార్డు

Published Thu, Jan 14 2016 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

రేఖకు యశ్‌చోప్రా జాతీయ అవార్డు

రేఖకు యశ్‌చోప్రా జాతీయ అవార్డు

 అలనాటి బాలీవుడ్ అందాల తార రేఖను యశ్‌చోప్రా జాతీయ అవార్డు వరించింది. ప్రముఖ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి తమ ఫౌండేషన్ తరపున ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ నెల 25న ముంబయ్‌లో జరిగే వేడుకలో ఈ పురస్కారాన్ని రేఖకు అందించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement