
బాలీవుడ్‌లో వన్నాఫ్ ఆఫ్ ది క్రేజీ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్ – ఆలియా భట్ వివాహం గురించిన వార్తలు తరచూ తెరపైకి వస్తూనే ఉంటాయి. తాజాగా వీరి వివాహం గురించిన ఓ కొత్త వార్త బాలీవుడ్ టౌన్‌లో వినిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో రణ్‌బీర్ – ఆలియా ప్రేమికుల నుంచి భార్యాభర్తలు అవుతారని టాక్. వీరి పెళ్లిని డిసెంబరు 7న లేదా 21న జరిపేలా రెండు కుటుంబాల సభ్యులు ఆలోచనలు చేస్తున్నారని సమాచారం. పెళ్లి వేడుకలను నాలుగు రోజులు జరపాలనుకుంటున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment