అంగరంగ వైభవంగా అల్లరి నరేష్ వివాహం | allri naresh tieup with viroopa | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా అల్లరి నరేష్ వివాహం

Published Fri, May 29 2015 9:22 PM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM

అంగరంగ వైభవంగా అల్లరి నరేష్ వివాహం

అంగరంగ వైభవంగా అల్లరి నరేష్ వివాహం

హైదరాబాద్: ప్రముఖ నటుడు అల్లరి నరేష్ ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం సాయంత్రం చెన్నైకి చెందిన విరూపతో ఆయన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్ కన్వెన్షన్లో జరిగిన ఈ వివాహానికి అతిరథులు విచ్చేశారు. సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement