అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు | allu arjun get filmfare award for resugurram | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు

Published Sat, Jun 27 2015 5:51 PM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు

అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు

చెన్నై: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. 'రేసుగురం'లో ఉత్తమ నటనకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది. 'రేసుగుర్రం'లో నటించిన శృతి హాసన్ ఉత్తమ కథానాయిక అవార్డు అందుకుంది. 62వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల ప్రదానోత్సవం శనివారం చెన్నైలో జరిగింది. రేసుగుర్రం 3 పురస్కారాలు దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ఎంపికైన 'మనం'కు 5 అవార్డులు దక్కాయి.
 

ఉత్తమ చిత్రం: మనం
ఉత్తమ దర్శకుడు: విక్రమ్ కే కుమార్(మనం)
ఉత్తమ సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్(మనం)
ఉత్తమ గేయరచయిత: చంద్రబోస్(మనం)
ఉత్తమ ఛాయగ్రాహకుడు: పిఎస్ వినోద్(మనం

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్(రేసుగుర్రం)
ఉత్తమ నటి: శృతి హాసన్(రేసుగుర్రం)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సింహా(రేసుగుర్రం)

ఉత్తమ సహాయ నటుడు: జగపతిబాబు(లెజెండ్)
ఉత్తమ సహాయనటి: మంచు లక్ష్మి(చందమామ కథలు)
ఉత్తమ నేపథ్య గాయనీ: సునీత(ఊహలు గుసగుసలాడే)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement