అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ | Allu Ramalingaiah statue unveiled | Sakshi
Sakshi News home page

అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ

Published Sun, Oct 5 2014 8:07 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

Allu Ramalingaiah statue unveiled

విజయవాడ: దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు రామలింగయ్య అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement