నింగిలోన పాలపుంత.. ‘దొరసాని’ | Anand Deverakonda Dorasani Movie First Single On 10th June | Sakshi
Sakshi News home page

నింగిలోన పాలపుంత.. ‘దొరసాని’

Published Sun, Jun 9 2019 6:37 PM | Last Updated on Sun, Jul 7 2019 11:45 AM

Anand Deverakonda Dorasani Movie First Single On 10th June - Sakshi

అర్జున్‌ రెడ్డి, గీత గోవిందంతో ఎనలేని క్రేజ్‌ను సంపాదించికున్న టాలీవుడ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ దొరసాని చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంతో జీవిత రాజశేఖర్‌ కూతురు శివాత్మిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా విడుదలైన దొరసాని టీజర్‌.. సోషల్‌ మీడియాలో ట్రెండీగా మారింది.

గడీలో ఉన్న దొరసానికి, పేద కుటుంబంలో పుట్టిన రాజుకు మధ్య జరిగే కథాంశంగా ‘దొరసాని’ని తెరకెక్కించారు. ఈ కథకు తెలంగాణ నేపథ్యాన్ని తీసుకోవడంతో తెరపై కొత్త అనుభూతి కలిగేలా ఉంది. ఈ మూవీ నుంచి నింగిలోన పాలపుంత అనే పాటను రేపు (జూన్‌ 10) ఉదయం 9.10గంటలకు విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement