ప్రముఖ బాలీవుడ్ హీరోకి లీగల్ నోటీసులు | Anil Kapoor in trouble for 'endorsing false claims' about flats 'cheaper than MHADA' - Details inside | Sakshi
Sakshi News home page

ప్రముఖ బాలీవుడ్ హీరోకి లీగల్ నోటీసులు

Published Mon, Jul 4 2016 2:14 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

Anil Kapoor in trouble for 'endorsing false claims' about flats 'cheaper than MHADA' - Details inside

ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కు మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ(ఎమ్ హెచ్ఏడీఏ) లీగల్ నోటీసులు జారీ చేసింది. ఒక ప్రైవేటు నిర్మాణ సంస్థ కు సంబంధించి తప్పుడు ప్రకటన లో ఆయన ఉన్నందుకు  ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఏక్తా వరల్డ్ లో నిర్మిస్తున్న ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి డెక్కన్ క్రానికల్ పత్రికలో ఒక ప్రకటనను ఇచ్చారు. ఇందులో ఎమ్ హెచ్ఏడీఏ కంటే తక్కువ ధరకే తాము ఫ్లాట్ల అమ్మకం చేపడతామని ప్రకటించారు.  తప్పుడు సమాచారంతో తమ సంస్థ పేరును వాడుకున్నారని ఏక్తా వరల్డ్ యాజమాని అశోక్ మెహనాని కి, ప్రకటనలో నటించినందకు అనిల్ కపూర్ కూ నోటీసులను   ఎమ్ హెచ్ఏడీఏ  జారీచేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement