మంచి వినోదం | Appudu Ippudu movie first look released | Sakshi
Sakshi News home page

మంచి వినోదం

Published Sat, Mar 24 2018 1:03 AM | Last Updated on Sat, Mar 24 2018 1:03 AM

Appudu Ippudu movie first look released - Sakshi

సుజన్, తనీష్క్‌

సుజన్, తనీష్క్‌ హీరో హీరోయిన్లుగా చలపతి పువ్వుల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అప్పుడు–ఇప్పుడు’. యు.కె.ఫిలింస్‌ పతాకంపై ఉషారాణి కునుమూరి, విజయ రామకృష్ణ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకొని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. ‘‘ఫీల్‌ గుడ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్‌ చేయనున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. శివాజీ రాజా, మాధవి, శ్రీనివాస్‌ పేరుపురెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: కల్యాణ్‌ సమి, సంగీతం: పద్మానావ్‌ భరద్వాజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement