
ఎన్టీఆర్
అరవింద సమేతంగా థియేటర్స్‌లో రాఘవ ఎప్పుడు సందడి చేస్తాడో అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. యస్. రాధాకృష్ణ నిర్మాత. ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇటీవల ఇటలీ బార్డర్‌లో చివరి పాట చిత్రీకరణ పూర్తి చేశారు. ఈషా రెబ్బా, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment