
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తరచూ తనకు సంబంధిచన ప్రతి విషయాన్ని సోషలో మీడియాలో పంచుకుంటూ ఉంటాడన్న విషయం తెలిసిందే. అంతేకాదు తన సహా నటుల చేసిన పోస్టులకు చమత్కారంగా కామెంట్లు పెట్టి వారిని ఎడిపిస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు. ఇప్పుడు అర్జున్‌కు బాలీవుడ్ భామ కరీనా కపూర్ చిక్కారు. (బాలీవుడ్ భీష్మ)
కరీనా తన వీపుకు ఆనుకుని ఉన్న ఫోటో తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేస్తూ.. 2015లో అర్జున్, కరీనా కపూర్లు భార్యభర్తలుగా నటించిన మెజర్ లేజర్, డిజే స్నేక్స్‌లోని ఫేమస్ ట్రాక్‌ను జత చేశాడు. ‘బెబో ఎప్పుడూ నన్నే టార్గెట్ చేస్తుంది’ అనే క్యాప్షన్‌తో చేసి షేర్ చేసి కరీనాను ట్యాగ్ చేశాడు. అంతేకాదు కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. ‘‘స్టే హోం.. స్టే సైఫ్’’ అంటూ లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండాలని సూచించాడు. కాగా ప్రస్తుతం అర్జున్, నటి మలైకా ఆరోరాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మలైకా, కరీనాలు బీ-టౌన్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. (లాల్ సింగ్ టైమ్‌కి రాడా?)
Comments
Please login to add a commentAdd a comment