
ఆర్య, సాయేషా
కోలీవుడ్ జంట ఆర్య, సాయేషా పెళ్లి సంబరాలు హైదరాబాద్‌లో మొదలయ్యాయి. శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖుల మధ్య ఈ సంగీత్ జరిగింది. ఆర్య, సాయేషా ఇద్దరూ తెల్లటి దుస్తుల్లో కనిపించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, సంజయ్ దత్, జరీనా, ఆదిత్య పాంచోలీ పాల్గొన్నారు. ఆదివారం రాత్రి వీరి వివాహం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment