బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్‌లుక్‌ | Balakrishna Jai Simah First Look | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్‌లుక్‌

Published Wed, Nov 1 2017 5:01 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Balakrishna Jai Simah First Look - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై సింహా. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ మాస్‌ హీరోగా అలరించనున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేశారు. సికె ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై సీ కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను బాలయ్య కు తిరుగులేని రికార్డ్‌ ఉన్న సంక్రాంతి సీజన్‌‌లో జనవరి 12న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement