బాక్సాఫీస్ ‘బ్యాంగ్’ | Bang Bang box-office: Hrithik roshan's film crosses Rs 100 crore mark in India | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్ ‘బ్యాంగ్’

Published Tue, Oct 7 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

బాక్సాఫీస్ ‘బ్యాంగ్’

బాక్సాఫీస్ ‘బ్యాంగ్’

టాక్ పాజిటివ్‌గా లేకపోయినా... బాలీవుడ్ డ్రీమ్ బాయ్ హృతిక్ రోషన్, సెక్సీ తార కత్రినాకైఫ్‌ల తాజా చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’ బాక్సాఫీసు బద్దలు కొడుతోంది. నాలుగు రోజుల్లోనే 94.13 కోట్లు వసూలు చేసి సెంచరీ వైపు పరుగెడుతోంది. ఈ ఏడాది హయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన ఏడో చిత్రంగా రికార్డులకెక్కింది. వసూళ్లలో ఇప్పటికే అక్షయ్‌కుమార్ ‘ఎంటర్‌టైన్‌మెంట్’, అలియాభట్, వరుణ్‌ధావన్‌ల ‘హంప్టీ శర్మాకీ దుల్హనియా, ప్రియాంక చోప్రా, అర్జున్ కపూర్ ‘గూండే’ చిత్రాలను అధిగమించినట్టు కోయిమోయి డాట్ కామ్ కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement