
భలే మంచి రోజు
ఒకే ఒక్క రోజులో కలిసిన వ్యక్తుల ద్వారా ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది? అతను కలిసిన వ్యక్తులకు ఆ రోజు ఎందుకు మంచి రోజు అవుతుంది? దానికి కారణమైన సంఘటనలేంటి? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘భలే మంచి రోజు’. సుధీర్‌బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్, శశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నవంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.