అలా చేస్తే చిరంజీవులవుతాం! | bhavana Signature Organ donation | Sakshi
Sakshi News home page

అలా చేస్తే చిరంజీవులవుతాం!

Published Mon, Mar 16 2015 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

అలా చేస్తే చిరంజీవులవుతాం!

అలా చేస్తే చిరంజీవులవుతాం!

 మనం ఏం సాధించాం? అందుకు గుర్తుగా ఏం వదలి వెళ్తున్నామన్నది ప్రతి మనిషికి చాలా ముఖ్యం. ఈ లోకం విడిచి వెళ్తున్నప్పుడు మన అవయవాలు అవసరమైన వారికి దానం చేయడం ఓ మంచి పని. అందుకే నా పుట్టినరోజు (మార్చి, 13) సందర్భంగా అవయవ దాన పత్రాల మీద సంతకం పెట్టాను. నేనీ లోకంలో లేకపోయినా, ఈ దానం ద్వారా బతికే ఉంటాను. ఇక, నా పుట్టినరోజు విషయానికొస్తే.. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నాను. విందులు, వినోదాలు అస్సలు నచ్చదు. ఆ ఖర్చుతో ఇతరులకు సాయం చేయొచ్చన్నదే నా భావన. - పార్వతీ ఓమనకుట్టన్  (బిల్లా-2, మరియన్ తదితర తమిళ చిత్రాల కథానాయిక)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement