వాయుసేనకు వందనం : ఫిలిం స్టార్స్‌ | Celebrities Reacted To The Surgical Strikes Everyone Feeling Proud | Sakshi

వాయుసేనకు వందనం : ఫిలిం స్టార్స్‌

Feb 26 2019 11:15 AM | Updated on Feb 26 2019 1:12 PM

Celebrities Reacted To The Surgical Strikes Everyone Feeling Proud - Sakshi

ఆత్మాహుతి దాడితో 40 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులపై భారత వైమానిక దళం పగ తీర్చుకుంది.  ఈ రోజు (మంగళవారం) ఉదయం భారత వాయు సేన 29 నిమిషాల పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 200 నుంచి 300 మంది తీవ్రవాదులు హతమయ్యుంటారని భావిస్తున్నారు.

ఈ ప్రతీకార చర్యపై ప్రతీ ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్జికల్‌ స్ట్రైక్‌ 2 అంటూ సోషల్‌ మీడియాలో తమ ఆనందాన్ని విజయ గర్వాన్ని పంచుకుంటున్నారు. సినీ తారలు సైతం భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు, కమల్‌ హాసన్‌, రామ్‌ చరణ్‌, అఖిల్, వరుణ్ తేజ్‌,  మంచు విష్ణు, మెహరీన్‌, సోనాక్షి సిన్హా, నితిన్‌, ఉపాసన, వెంకీ అట్లూరిలతో పాటు పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్ సెలబ్రిటీలు విజయానందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement