క్రీస్తు సందేశం | Christ's message | Sakshi
Sakshi News home page

క్రీస్తు సందేశం

Published Sat, Jan 23 2016 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

క్రీస్తు సందేశం

క్రీస్తు సందేశం

యేసు ప్రభువు మరణించిన తర్వాత మూడో రోజు సమాధి నుంచి తిరిగొచ్చి 40 రోజుల పాటు భూమ్మీద తిరిగారు. ఆ 40 రోజుల పాటు ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అనే కథతో రూపొందుతున్న చిత్రం ‘తొలి కిరణం’. జాన్‌బాబు దర్శకత్వంలో  పీడీ రాజు, అభినయ, బాలచందర్ ముఖ్యపాత్రల్లో సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మానవాళికి క్రీస్తు అందించిన సందేశాన్ని ఈ చిత్రంలో చూపించను న్నాం. త్వరలో పాటలను, మార్చి 25న గుడ్ ఫ్రైడేకి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం. నిర్మాత అందిస్తున్న సహకారం మరువలేనిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బి.ఎస్.రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement