
దీపికా పదుకోన్
ఈ వారం ప్యారిస్‌లో జరుగుతున్న ఫ్యాషన్ వీక్‌లో అతిథిగా దీపికా పదుకోన్ పాల్గొనాల్సింది. ఆ ఈవెంట్ నిర్వహించే సంస్థ దీపికను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానించింది. అయితే ప్యారిస్ వెళ్లే ప్లాన్‌ని క్యాన్సిల్ చేసుకున్నారట దీపిక. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ప్యారిస్‌లోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దాంతో ప్యారిస్క్ ఎందుకని తన ట్రిప్‌ని క్యాన్సిల్ చేసుకున్నారట దీపిక.
Comments
Please login to add a commentAdd a comment