రజనీ 'కాలా-కరికాలన్‌' | Dhanush released Rajani's 'Kalaa' poster | Sakshi
Sakshi News home page

రజనీ 'కాలా-కరికాలన్‌'

Published Thu, May 25 2017 10:30 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

రజనీ 'కాలా-కరికాలన్‌' - Sakshi

రజనీ 'కాలా-కరికాలన్‌'

చెన్నై: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 161వ చిత్రం 'కాలా-కరికాలన్‌' పోస్టర్‌ను చిత్ర నిర్మాత ధనుష్‌ విడుదల చేశారు. ట్వీటర్‌ ద్వారా పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు ధనుష్‌. ‘కబాలి’ విజయం తర్వాత మళ్లీ పా.రంజిత్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి ‘కాలా‌’ అనే టైటిల్‌ను ఖరారుచేశారు. ధనుష్‌ తన వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ రజనీకి జోడీగానటిస్తున్నారు. ఈ సినిమాకి సంతోష్‌ నారాయణ సంగీతం సమకూరుస్తున్నారు. 2018లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement