ధనుష్‌ ‘వడ చెన్నై’ ఫస్ట్‌ లుక్‌ | Dhanush Vada Chennai First Look | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 8 2018 12:54 PM | Last Updated on Thu, Mar 8 2018 12:54 PM

Dhanush Vada Chennai First Look - Sakshi

ధనుష్‌ ‘వడ చెన్నై’ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

పొల్లాద‌వ‌న్ , ఆడుగ‌లం సినిమాలతో సక్సెస్‌ సాధించిన  హీరో ధనుష్‌, దర్శకుడు వెట్రి మారన్‌ ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వడ చెన్నై. ధనుష్‌ సరసన ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆండ్రియా మరో కీలక పాత్రలో నటిస్తోంది. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్ సంతోష్‌ నారాయణ్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ రిలీజ్ చేశారు. ధనుస్‌ మాస్‌లుక్‌ లో కనిపిస్తున్న ఈ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రంజాన్‌ కానుకగా జూన్‌ 14న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement