దీపావళి సినిమాలు! | Diwali Movies! | Sakshi

దీపావళి సినిమాలు!

Oct 23 2016 12:55 AM | Updated on Mar 22 2019 1:53 PM

దీపావళి సినిమాలు! - Sakshi

దీపావళి సినిమాలు!

దీపావళికి వారం రోజుల ముందే దర్శకుడు పూరి జగన్నాథ్ గన్ నుంచి పటాస్ పేలింది. గతేడాది ‘పటాస్’తో మంచి

దీపావళికి వారం రోజుల ముందే దర్శకుడు పూరి జగన్నాథ్ గన్ నుంచి పటాస్ పేలింది. గతేడాది ‘పటాస్’తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న కల్యాణ్‌రామ్, ఈ నెల 21న పూరి ‘ఇజం’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సీనియర్ నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా పరిచయమైన ‘నందిని నర్సింగ్ హోమ్’ కూడా 21నే విడుదలైంది. దీపావళికి రెండు రోజుల ముందు, 28న ‘కాష్మోరా’తో కార్తీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘బిచ్చగాడు’తో నిర్మాతను కోటీశ్వరుణ్ణి చేసిన హీరో విజయ్ ఆంటోనీ తాజా చిత్రం ‘బేతాళుడు’ కూడా 28నే విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement