విభిన్నంగా...వైవిధ్యంగా... | Gaalipatam Movie Audio on 12th July | Sakshi
Sakshi News home page

విభిన్నంగా...వైవిధ్యంగా...

Published Mon, Jul 7 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

విభిన్నంగా...వైవిధ్యంగా...

విభిన్నంగా...వైవిధ్యంగా...

దర్శకుడు సంపత్‌నంది నిర్మాతగా మారి, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘గాలిపటం’. ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అకీవా ప్రధాన పాత్రధారులు. నవీన్‌గాంధీ దర్శకుడు. ఈ చిత్రం పాటలను ఈ నెల 12న విభిన్నంగా విడుదల చేయనున్నారు. ప్రేక్షకుల చేతుల మీదుగానే ఈ పాటల విడుదల ఉంటుందని, ఈ చిత్రం విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. పోసాని కృష్ణమురళి, భరత్‌రెడ్డి, కార్తీక్, ప్రాచి, సప్తగిరి, హేమ, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, కళ: డి.వై.సత్యనారాయణ, కూర్పు: రాంబాబు, నిర్మాణం: సంపత్‌నంది టీమ్ వర్క్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement