రైతు నాయకుడు | Ganesh The Leader telugu new movie | Sakshi
Sakshi News home page

రైతు నాయకుడు

Sep 13 2016 11:15 PM | Updated on Sep 4 2017 1:21 PM

రైతు నాయకుడు

రైతు నాయకుడు

శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘గణేష్’. ది లీడర్.. అనేది ఉప శీర్షిక. ‘‘రైతుబజార్‌లో

 శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘గణేష్’. ది లీడర్.. అనేది ఉప శీర్షిక. ‘‘రైతుబజార్‌లో రైతులకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించే రైతు నాయకుడు ‘గణేష్’ కథ ఇది. పక్కా మాస్ చిత్రమిది. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అన్నారు శివ జొన్నలగడ్డ. చదలవాడ హరిబాబు, చంద్రమోహన్, కాదంబరి కిరణ్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: బాపు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement