పోలీస్‌ శక్తి | Shiva Jonnalagadda's Police Power | Sakshi
Sakshi News home page

పోలీస్‌ శక్తి

Published Mon, Jan 30 2017 1:39 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

పోలీస్‌ శక్తి - Sakshi

పోలీస్‌ శక్తి

వాస్తవ ఘటనల ఆధారంగా కాల్‌మనీ నేపథ్యంలో రూపొందిన సినిమా ‘పోలీస్‌ పవర్‌’. శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి ఆయనే సంగీత దర్శకుడు. గుద్దేటి బసవప్ప మేరు మరో నిర్మాత. ఈ చిత్రం ఆడియో వేడుకలో వికలాంగులు, చిన్న పిల్లలకు సైకిల్స్‌ పంపిణీ చేశారు. ‘‘ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం’’ అని శివ జొన్నలగడ్డ అన్నారు. ఈ చిత్రానికి ఫైట్స్‌: అవినాష్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వసంత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement