
విలన్స్‌ను రఫ్పాడిస్తున్నారు హీరో గోపీచంద్. ఎక్కడ అంటే... హైదరాబాద్‌లోనే. ఎందుకంటే.. అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. చక్రి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా కేకే రాధామోహన్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెహరీన్ కథానాయిక. ఈ సినిమాకు ‘పంతం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేయాలన్న ఆలోచనలో చిత్రబృందం ఉన్నారని ఫిల్మ్‌నగర్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment