బార్డర్‌లో గోపీచంద్‌ పోరాటాలు! | Gopichand New Movie Shooting At Jaisalmer | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 21 2019 6:01 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

Gopichand New Movie Shooting At Jaisalmer - Sakshi

పంతం సినిమాతో రీసెంట్‌గా పలకరించినా..గోపిచంద్‌కు సరైన హిట్‌ మాత్రం దొరకలేదు. లౌక్యం సినిమా తరువాత మళ్లీ ఆ రేంజ్‌ హిట్‌కొట్టలేకపోతున్నాడు. తాజాగా ఈ హీరో ఓ స్పై థ్రిల్లర్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. 

ఈ చిత్రం ప్రస్తుతం జైసల్మీర్‌కు దగ్గర్లోని  ఇండో-పాక్‌ బార్డర్‌ వద్ద షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇక్కడ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ సెల్వన్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహించగా.. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement