లేడీ విలన్‌? | Heeba Patel Turns Villain Role In Nithiin Bheeshma | Sakshi
Sakshi News home page

లేడీ విలన్‌?

Published Mon, Sep 9 2019 6:34 AM | Last Updated on Mon, Sep 9 2019 6:34 AM

Heeba Patel Turns Villain Role In Nithiin Bheeshma - Sakshi

హెబ్బా పటేల్‌

ఇప్పటివరకూ గ్లామర్‌ రోల్స్‌తో అలరించిన హెబ్బా పటేల్‌ తనలోని నెగటివ్‌ షేడ్‌ చూపించబోతున్నారని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హెబ్బా పటేల్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని, తనే ఈ సినిమాలో లేడీ విలన్‌ అని టాక్‌. క్రిస్మస్‌ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్‌ చివరి వారంలో ఈ సినిమా విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement