
రామ్
ప్రేమ కోసం ఏమైనా చేయొచ్చనే టైప్ అతను. మరి.. ఏం చేశాడు? ప్రేమను గెలిపించుకోవడానికి ఎందాకా వెళ్లాడు? అనేది తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. రామ్ కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా ‘హలో గురు ప్రేమకోసమే..’. ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావ్ దర్శకత్వం వహిస్తున్నారు.‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ హౌస్‌సెట్‌లో రామ్, ప్రకాశ్‌రాజ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో హీరో రామ్ క్యారెక్టర్ అండ్ లుక్ డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేశారట దర్శకుడు త్రినాథరావు.
Comments
Please login to add a commentAdd a comment