నా బ్లడ్‌కే ఓ హిస్టరీ ఉంది! | Here it issssss ‪‎Dictator‬ Teaser | Sakshi
Sakshi News home page

నా బ్లడ్‌కే ఓ హిస్టరీ ఉంది!

Published Fri, Oct 23 2015 11:26 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

నా బ్లడ్‌కే ఓ హిస్టరీ ఉంది! - Sakshi

నా బ్లడ్‌కే ఓ హిస్టరీ ఉంది!

‘మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం... కానీ అతన్ని రెచ్చగొడితే జీవితానికే ప్రమాదకరం’. ‘నీకు హిస్టరీలోనే బ్లడ్ ఉందేమో... నా బ్లడ్‌కే ఓ హిస్టరీ ఉంది’. బాలకృష్ణ 99వ సినిమా ‘డిక్టేటర్’ టీజర్‌లోని డైలాగ్స్ ఇవి. శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం బాలకృష్ణ హైదరాబాద్‌లో విడుదల చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ -‘‘కథ విషయంలో కొత్తదనాన్ని ఫీలవుతున్నాను. కోన వెంకట్, గోపీ మోహన్ లు అన్ని వాణిజ్య అంశాలు ఉన్న కథను అందించారు.

యాక్షన్, ఫ్యామిలీఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement