Viral Pic: Telugu, Hero - Director Lip Lock Pic Goes Viral on Social Media | Ravikanth Perepu | Siddu Jonnalagadda - Sakshi
Sakshi News home page

హీరో డైరెక్టర్‌ ఫోటో వైరల్‌!

Published Thu, Jun 25 2020 7:30 PM | Last Updated on Fri, Jun 26 2020 10:11 AM

Hero and Director Lip lock Pick Goes Viral  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హీరో, హీరోయిన్‌ లిప్‌లాక్‌  సీన్‌లు సినిమాలో ఉండటం సాధారణమైన విషయం కానీ హీరో-డైరెక్టర్‌ లిప్‌లాక్‌ ఫోటోలు బయట పడితే అది సెన్సేషన్‌ విషయమే అవుతుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైన లేటెస్ట్‌ తెలుగు సినిమా ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’. రవికాంత్‌ పెరుపు దర్శకత్వంలో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం విడుదలై మంచి  టాక్‌ను సంపాదించుకుంది. అందరూ సినిమా గురించి మాట్లాడుకుంటున్న సమయంలో  హీరో- డైరెక్టర్‌ల లిప్‌లాక్‌ ఫోటో ఇప్పుడు వారందరికి షాక్‌ ఇస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. కొన్ని  సంవత్సరాల క్రితం షూటింగ్‌ మొదలు పెట్టిన ఈ సినిమా పూర్తయి గురువారం నాడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. ఈ మూవీలో సిద్దూ జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాధ్‌, షాలిని వడ్నికట్టి నటించారు. (‘అప్ప‌టి నుంచే ఆ అల‌వాటు ఉంది’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement