అటు ‘శివమ్’... ఇటు ‘హరికథ’ | Hero Ram's Latest Movie Shivam | Sakshi

అటు ‘శివమ్’... ఇటు ‘హరికథ’

Jul 2 2015 11:59 PM | Updated on Sep 3 2017 4:45 AM

అటు ‘శివమ్’... ఇటు ‘హరికథ’

అటు ‘శివమ్’... ఇటు ‘హరికథ’

ఒకప్పుడు హీరోలు ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు ఒక సినిమాకే పరిమితమవుతున్నారు.

 ఒకప్పుడు హీరోలు ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు ఒక సినిమాకే పరిమితమవుతున్నారు. ఒకవేళ మంచి కథలు దొరికితే అప్పుడు ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు రామ్ ఒకవైపు ‘శివమ్’, మరోవైపు ‘హరికథ’ చిత్రాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలను శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. ‘శివమ్’కి దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ‘హరికథ’కు ‘రఘువరన్ బీటెక్’ సంభాషణల రచయిత కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగూ వైజాగ్‌లో జరుగుతోంది. ఈ రెండు చిత్రాల లొకేషన్స్ చుట్టూ తిరుగుతూ రామ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరు వరకూ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement