ఈ ఏడాది హాలీవుడ్‌లో... | Hrithik Roshan all set to debut in Hollywood | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది హాలీవుడ్‌లో...

Published Wed, Apr 22 2015 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

ఈ ఏడాది హాలీవుడ్‌లో...

ఈ ఏడాది హాలీవుడ్‌లో...

 హీరో హృతిక్ రోషన్‌కు ఇటీవల చాలా హాలీవుడ్ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఆరు స్క్రిప్ట్‌లు హృతిక్ పరిశీలనకు వచ్చాయట. కచ్చితంగా ఈ ఏడాదిలోనే ఓ హాలీవుడ్ సినిమా చేస్తానని హృతిక్ చెబుతున్నారు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ మొదటి భాగం దర్శకుడు రాబ్ కొహన్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండే అవకాశం ఉందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement