హృతిక్ చాలా హాట్! | Paris Hilton finds Hrithik Roshan ‘hot'; would like to work with him | Sakshi
Sakshi News home page

హృతిక్ చాలా హాట్!

Published Mon, Oct 13 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

హృతిక్ చాలా హాట్!

హృతిక్ చాలా హాట్!

 హృతిక్ రోషన్‌తో నటించాలని ప్రతి భారతీయ నటి కోరుకోవడం సహజం. ఎందుకంటే, బాలీవుడ్‌లో హృతిక్‌కున్న ఫాలోయింగ్ అలాంటిది. అయితే ఇప్పుడీ జాబితాలో హాలీవుడ్ తారలు కూడా చేరుతున్నారు. తాజాగా పారిస్ హిల్టన్, హృతిక్ ప్రేయసిగా నటించాలని ఉందని తన మనసులోని మాటను ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. ‘‘హృతిక్ జెంటిల్‌మేన్... నైస్‌మేన్... పర్‌ఫెక్ట్ బాడీ... చాలా హాట్’’ అంటూ కితాబులు మీద కితాబులు ఇచ్చేశారామె. ఈ వార్త తెలియగానే కొంతమంది బాలీవుడ్ నిర్మాతలు ఆమెకు టచ్‌లోకి వచ్చారట. అన్ని కుదిరితే హృతిక్‌తో వచ్చే సంవత్సరం ఓ సినిమా ప్రారంభం కావొచ్చని వార్తలు మొదలయ్యాయి. ఇటీవల దుబాయ్‌లోని ఓ కార్యక్రమంలో హృతిక్, పారిస్ హిల్టన్‌ఇద్దరూ హల్‌చల్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement