హోటల్‌ మేనేజర్‌గా హృతిక్‌ | Hrithik Roshan play lead in Indian version of The Night Manger | Sakshi
Sakshi News home page

హోటల్‌ మేనేజర్‌గా హృతిక్‌

Published Mon, Dec 28 2020 5:59 AM | Last Updated on Mon, Dec 28 2020 5:59 AM

Hrithik Roshan play lead in Indian version of The Night Manger - Sakshi

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ హోటల్‌ మేనేజర్‌గా మారబోతున్నారు. హోటల్‌లో జరిగే అవినీతి పనులు, అవినీతి పరులను అంతం చేసే మిషన్‌ మీద మేనేజర్‌గా మారుతున్నారు. హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుంది. ఈ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెడుతున్నారాయన. హాలీవుడ్‌ టీవీ సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’ ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. సందీప్‌ మోదీ దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్‌ డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. భారీ యాక్షన్‌ ఉండనున్న ఈ సిరీస్‌ మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement